Home » mro ofice
తాజాగా ఇవాళ ఉదయం అల్లు అర్జున్ రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో కనిపించారు. హైదరాబాద్ శివార్లలో శంకర్‌పల్లి మండలంలోని జన్వాడలో బన్నీ రెండు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు.