Home » Mrunal Thakur Photos
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా ఇలా చీరకట్టులో మెరిసిపోతూ ఫొటోలు షేర్ చేసింది.
ఆ హీరోని కొట్టడానికి చాలా భయపడ్డాను అంటున్న మృణాల్. ఇంతకీ ఎవరు ఆ హీరో..?
మృణాల్ ఠాకూర్ త్వరలో ఫ్యామిలీ స్టార్ సినిమాతో రాబోతుంది. తాజాగా ప్రమోషన్స్ లో ఇలా పద్ధతైన డ్రెస్ లో క్యూట్ గా కనిపించి అలరించింది.
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా బ్లాక్ డ్రెస్ లో స్టైలిష్ లుక్స్ తో ఫోటోలు షేర్ చేసి అలరించింది.
మృణాల్ ఠాకూర్ తన కొత్త ఫోటోషూట్ లో సింపుల్ లుక్స్ తో వావ్ అనిపిస్తున్నారు. ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్ మెస్మరైజ్ అవుతున్నారు.
మృణాల్ ఠాకూర్ రీసెంట్ గా బాలీవుడ్ ఫిలింఫేర్ అవార్డుల్లో పాల్గొనగా.. అక్కడ రెడ్ కార్పెట్ పై హాట్ అందాలతో ఫోటోషూట్ ఇచ్చి సోషల్ మీడియాని ఒక్కసారిగా హీటెక్కించింది.
మృణాల్ ఠాకూర్ తన కొత్త ఫోటోషూట్ తో అభిమానుల ముందుకు వచ్చేశారు. ఈసారి సింపుల్ గా పంజాబీ డ్రెస్సులో కనిపిస్తూ మనసు దోచుకుంటున్నారు.
అందాల భామ మృణాల్ ఠాకూర్ తన ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫోటోషూట్ ని షేర్ చేశారు. ఆ పిక్స్ లో తన కొంటె చూపులతో కుర్రాళ్ల గుండెల్లో షూట్ చేస్తూ కవ్విస్తున్నారు.
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా ఓ సరికొత్త డ్రెస్ లో కొత్త లుక్ తో ఫోటోలు షేర్ చేయగా ఇదేం లుక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.
ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో మెప్పించిన మృణాల్ ఠాకూర్ ఇలా వైట్ డ్రెస్ లో మెరిపిస్తూ ఫొటోలు షేర్ చేసింది.