Home » Mrunal Thakur Photos
నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన హాయ్ నాన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా వైజాగ్ లో జరిగింది. ఈ ఈవెంట్లో మృణాల్ ఇలా చీరలో మెరిపించింది.
మృణాల్ ఠాకూర్ మరో కొత్త ఫోటోషూట్ తో వచ్చేశారు. తాజాగా గ్రీన్ గాగ్రా చోళీలో మెస్మరైజింగ్ లుక్స్ తో మృణాల్ ఆకట్టుకుంటుంది.
సోషల్ మీడియాలో రెగ్యులర్ ఫోటోషూట్స్ తో సందడి చేసే మృణాల్ ఠాకూర్.. తాజాగా టైట్ ఫిట్ డ్రెస్సులో మైండ్ బ్లోయింగ్ లుక్స్ తో అదరగొడుతుంది.
నాని, మృణాల్ ఠాకూర్ నటించిన హాయ్ నాన్న సినిమా నుంచి అమ్మాడి సాంగ్ ని ఓ కాలేజీ స్టూడెంట్స్ మధ్య లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ లో మృణాల్ ఇలా బ్లాక్ శారీలో వచ్చి తన అందంతో మెరిపించింది.
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సినిమాల్లో తన పాత్రలతో, సోషల్ మీడియాలో అందాలతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో స్టైలిష్ ఫోటోషూట్ చేసి వావ్ అనిపిస్తుంది.
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా దుబాయిలో జరిగిన సైమా అవార్డు వేడుకల్లో ఇలా టైట్ ఫిట్ డ్రెస్లో కనపడి అలరించింది. ఈ అవార్డుల్లో ఉత్తమ నూతన నటిగా సీతారామం సినిమాకు అవార్డు అందుకుంది మృణాల్.
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేస్తుంది. తాజాగా ఇలా చాకోలెట్ డ్రెస్ లో మెరిపిస్తుంది మృణాల్.
టాలీవుడ్ సీత మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో రెగ్యులర్ ఫోటోషూట్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. తాజాగా సింపుల్ గా నగుమోము సొగసులతో నెటిజెన్స్ ని ఫిదా చేస్తుంది.
మృణాల్ ఠాకూర్ తాజాగా ఒక ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం వెడ్డింగ్ డ్రెస్ లో కనిపించి అందర్నీ మెస్మరైజ్ చేస్తుంది.
మృణాల్ ఠాకూర్ తాజాగా ఆస్ట్రేలియాలోని ఓ ఫిలిం ఈవెంట్ కి వెళ్లగా అక్కడ ఇలా సూటు బూటులో స్టైలిష్ గా ఫోజులిచ్చింది.