Home » Mrunal Thakur Photos
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తెలుగు, హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇలా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఫోటోషూట్స్ తో అలరిస్తుంది.
మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోషూట్స్ తో ఫాలోవర్స్ ని మెప్పిస్తుంది.
మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇక రెగ్యులర్ గా ఇలా ఫొటోషూట్స్ తో అలరిస్తుంది.
సీతారామం బ్యూటీ ప్రస్తుతం తెలుగు, హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఇలా బ్లూ డ్రెస్ లో మైమరిపిస్తోంది మృణాల్ ఠాకూర్.
టాలీవుడ్ సీత మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం కాన్స్ ఫెస్టివల్లో సందడి చేస్తుంది. అక్కడ రెడ్ కార్పెట్ పై ప్రత్యేక డిజైనర్ వెర్స్ లో అదరగొడుతుంది. తాజాగా చీరలు అందాలు ఆరబోస్తూ మెస్మరైజ్ చేస్తుంది.
మృణాల్ ఠాకూర్ మొదటిసారి కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొంటుంది. కాన్స్ మొదటి రోజు ఇలా బ్లాక్ డ్రెస్ లో మిలమిల మెరిపించింది మృణాల్.
సీతారామం సినిమాలో చాలా పద్దతిగా కనిపించిన మృణాల్ ఆ తర్వాత సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోషూట్స్ కూడా పోస్ట్ చేస్తుంది. మృణాల్ ఠాకూర్ తాజాగా ఓ అవార్డు వేడుకల కోసం ఇలా బ్లాక్ డ్రెస్ లో హాట్ హాట్ ఫోజులిచ్చింది.
ఇటీవల మృణాల్ మాల్దీవ్స్ కి వెళ్లడంతో అక్కడ బీచ్ లో ఎంజాయ్ చేస్తూ బికినిలో దిగిన ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది మృణాల్. ఈ ఫోటోలు షేర్ చేసిన కొన్ని క్షణాల్లోనే ఇవి వైరల్ గా మారాయి.
సీతారామం సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ మనసు దోచుకున్న మృణాల్ ఠాకూర్.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఈ భామ హాలిడే వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది. ఇక హాలిడే పిక్స్‌ని షేర్ చేస్తూ అభిమానులతో తన సంతోషాన్ని పంచుకుంటుంది.
సీతారామం సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ ని సొంతం చేసుకున్న మృణాల్ ఠాకూర్.. తెలుగులో ప్రస్తుతం నాని 30వ సినిమాలో నటిస్తుంది. ఇక ప్రెజెంట్ హాలిడే వెకేషన్ లో ఉన్న భామ.. అక్కడి ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది.