Home » Mrunal Thakur Photoshoot
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తెలుగు, హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇలా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఫోటోషూట్స్ తో అలరిస్తుంది.
మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోషూట్స్ తో ఫాలోవర్స్ ని మెప్పిస్తుంది.
‘సీతా రామం’ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఆ సినిమాలో తన అభినయంతో పాటు అందంతో ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేసింది ఈ బ్యూటీ. ఇక ప్రస్తుతం నాని సరసన తన నెక్ట్స్ చిత్రంలో నటిస్తోంది. సోషల్ మీడియాలో ని
‘సీతారామం’లో సీత పాత్రలో ప్రేక్షకులను కట్టపడేసిన అందాల భామ మృణాల్ ఠాకూర్, ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టుల కోసం వేచి చూస్తోంది. అయితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం అదరహో అనిపించే అందాల విందుతో అభిమానులకు నిద్రలేకుండా చేస్తోంది.