Mrunal Thakur: అల్ట్రా స్టైలిష్ లుక్స్‌తో అదరగొట్టిన మృణాల్ ఠాకూర్
‘సీతా రామం’ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఆ సినిమాలో తన అభినయంతో పాటు అందంతో ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేసింది ఈ బ్యూటీ. ఇక ప్రస్తుతం నాని సరసన తన నెక్ట్స్ చిత్రంలో నటిస్తోంది. సోషల్ మీడియాలో నిత్యం ఫోటోషూట్స్‌తో సందడి చేసే మృణాల్ ఠాకూర్, తాజాగా అల్ట్రా స్టైలిష్ లుక్స్‌తో అదరగొట్టింది.

Mrunal Thakur Stunning In Stylish Looks009

Mrunal Thakur Stunning In Stylish Looks008

Mrunal Thakur Stunning In Stylish Looks007

Mrunal Thakur Stunning In Stylish Looks006

Mrunal Thakur Stunning In Stylish Looks005

Mrunal Thakur Stunning In Stylish Looks004

Mrunal Thakur Stunning In Stylish Looks003

Mrunal Thakur Stunning In Stylish Looks002

Mrunal Thakur Stunning In Stylish Looks001