-
Home » Mudragada Padmanabham
Mudragada Padmanabham
పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ వ్యవహరించను.. అధిష్టానానికి బోండా ఉమ వివరణ!
July 28, 2026 / 07:00 PM ISTBonda Umamaheswara Rao : పార్టీకి వ్యతిరేకంగా నేను ఎప్పుడూ వ్యవహరించను. వైసీపీ హయాంలో ప్రాణాలు అడ్డుపెట్టి పార్టీకి అండగా నిలబడ్డాను. పార్టీకి నష్టం కలిగించే ఏ చర్యకూ పాల్పడనని బోండా ఉమ వివరణ…
ముద్రగడ పద్మనాభం పాడె మోసిన వైఎస్ జగన్
July 15, 2026 / 04:25 PM ISTవైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan) కిర్లంపూడిలో కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి ఘన నివాళులర్పించారు.
అధికార లాంఛనాలతో ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు.. కుమార్తె క్రాంతిని అడ్డుకున్న అనుచరులు..
July 15, 2026 / 09:13 AM ISTMudragada Padmanabham: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం (73) మంగళవారం కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు.
రాజీలేని పోరాట యోధుడిని కోల్పోయాం.. ముద్రగడ మృతిపై కేసీఆర్ దిగ్భ్రాంతి
July 14, 2026 / 09:06 PM ISTKCR-Mudragada : ముద్రగడ పద్మనాభం మృతిపై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం సామాజిక ఉద్యమాలకు తీరని లోటుగా పేర్కొన్నారు.
ముద్రగడ మరణం తీరని లోటు.. పితృసమానుడిని కోల్పోయాం : వైఎస్ జగన్
July 14, 2026 / 08:52 PM ISTYS Jagan-Mudragada : ముద్రగడ మరణం తీవ్రంగా కలిచివేసిందంటూ వైఎస్ జగన్ తన సంతపాన్ని తెలియజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన నివాళులు అర్పించారు.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇకలేరు..!
July 14, 2026 / 07:22 PM ISTకాపు ఉద్యమ నేత ముద్రగడ కన్నుమూశారు. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించినట్టు తెలుస్తోంది.
మాజీ మంత్రి ముద్రగడ ఆరోగ్య పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స..!
June 20, 2026 / 05:17 PM ISTMudragada Padmanabham : ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నట్టు తెలిసింది.. పూర్తి వివరాలివే..
కాపులందర్నీ ఏపీ నుంచి కట్టుబట్టలతో పంపేయండి.. చంద్రబాబుకు ముద్రగడ లేఖ
February 2, 2026 / 11:29 AM IST"గతంలో నా కుటుంబాన్ని, ఈ రోజు అంబటి కుటుంబాన్ని అవమానాలకు గురి చేశారు, చేస్తున్నారు. ఎంత వరకు మీకు మంచిదనిపిస్తుంది" అని అన్నారు.
ముద్రగడ పద్మనాభంకు ఐసీయూలో చికిత్స.. ఆందోళనలో అభిమానులు.. తండ్రిని చూసేందుకు ఆస్పత్రికి కుమార్తె..
July 20, 2025 / 12:05 PM ISTకాకినాడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడను చూసేందుకు ఆయన కుమార్తె క్రాంతి ఆస్పత్రికి..
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు తీవ్ర అస్వస్థత..
July 19, 2025 / 10:12 PM ISTముద్రగడ పద్మనాభం కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు.