Home » Mumbai attack
పాక్ తీవ్రవాదుల్ని నిషేధించేందుకు భారత్ చేస్తున్న ప్రతిపాదనల్ని చైనా అడ్డుకుంది. ముంబై దాడుల సూత్రాధారిని అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించాలంటూ ఐరాసలో చేసిన ప్రతిపాదనకు చైనా అడ్డుతగిలింది.
పాక్ ఆక్రమించిన ప్రాంతాలు తమ భాగమేనని, వెంటనే వాటి నుంచి ఖాళీ చేయాలని తేల్చిచెప్పింది. పొరుగు దేశాలతో మెరుగైన సంబంధాలు భారత్ ఎప్పుడూ కోరుకుంటుందని తెలిపింది...