Home » murder
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం పోస్టుమార్టంపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాకినాడ జీజీహెచ్లో ఉన్న సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని చూపించేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన అతడి కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడ్నుంచి వ�
హైదరాబాద్, షాహినాజ్ గంజ్లో శుక్రవారం రాత్రి జరిగిన నీరజ్ పరువు హత్యపై, అతడి భార్య సంజన కుటుంబ సభ్యులు స్పందించారు. సంజన వదిన మీడియాతో మాట్లాడుతూ ఈ హత్యతో తమకేం సంబంధం లేదన్నారు.
చిత్తూరు జిల్లా సదుం మండలం ఎగువ జాండ్రపేటలో ఒకయువతి,యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. మదనపల్లి ప్రాంతానికి చెందిన రాధారాణి, వెంకటరమణ, రాములు కొంతకాలంగా ఎగువ జాండ్రపేటలోని వాటర్ ప్లాంట్ లో పని చేస్తున్నారు.
హైదరాబాద్లోని బేగంబజార్లో దారుణం జరిగింది. శుక్రవారం సాయంత్రం షాహినాథ్ గంజ్ పరిధిలోని మచ్చి మార్కెట్ వద్ద పరువు హత్య జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకున్నారన్న కారణంతో నలుగురు దుండగులు యువకుడిని కత్తితో పొడిచి హత్య చేశారు.
ఫేస్ బుక్ పరిచయం ఓ వ్యక్తి ప్రాణాన్ని బలిగొనగా.. గృహిణి, మరో ఇద్దరు వ్యక్తుల జైలుపాలుకు కారణమైంది. ఈ ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. ఈ ఘటన ఈనెల 4న ఈ ఘటన చోటు చేసుకోగా.. విచారణలో...
ప్రైవేట్ నర్సింగ్ హోంలో పని చేస్తున్న నర్స్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. నర్సింగ్ హోం గోడకు వేలాడుతున్న నర్స్ మృతదేహాన్ని చూసి స్ధానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
విజయవాడ గవర్నమెంట్ ఆస్పత్రిలో అత్యాచార ఘటన మరువక ముందే గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో ఒక మహిళను ఇద్దరు యువకులు హత్య చేసిన ఘటన వెలుగు చూసింది.
గుంటూరు జిల్లా నరసరావుపేట లో నిన్న కిడ్నాప్ కు గురైన జ్యూయలరీ షాపు ఉద్యోగి రామాంజనేయులును దుండగులు హత్య చేశారు. అతని మృతదేహాన్ని పత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద గుర్తించారు.
హైదరాబాద్ మల్కాజ్ గిరిలో మూడు రోజుల క్రితం ఆదృశ్యమైన మహిళ హత్య చేయబడిన కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది.
ఢిల్లీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కన్న బిడ్డల ముందే ఒక మహిళను వెంబడించిన దుండగుడు కిరాతకంగా హత్య చేసిన ఘటన వెలుగు చూసింది.