mutated

    ఒకే కరోనా…మూడు అవతారాలు… ముప్పేట దాడి

    April 10, 2020 / 12:53 PM IST

    కరోనా వైరస్ మొదట వూహాన్‌లో కనిపించిన నాటి వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలకు,  ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్‌కు అనేకరూపాలు కనిపించాయి. కరోనా వైరస్ ఎందుకింత ప్రమాదకరం? ఇది ఎదుగుతోంది. రూపం మార్చుకొంటోంది. వూహాన్‌లో Covid-19 మొదటిగా �

10TV Telugu News