Home » My cutiieee story
సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్ధ కాలం దాటిపోయినా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో క్రేజీ ప్రాజెక్ట్‌లతో హీరోయిన్ అవకాశాలు దక్కించుకుంటున్న హీరోయిన్ నయనతార. ఆమె బయటికి చెప్పకపోయినా కూడా నయన్ దర్శకుడు విజ్ఞేశ్ శివన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉందన