Home » Nabha Natesh
నభా నటేష్ ఇటీవల తన ఫ్రెండ్స్ తో కలిసి బాలి దీవులకు వెకేషన్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ నైట్ పార్టీలో ఫ్రెండ్స్ తో కలిసి ఇలా రచ్చ చేసింది.
అందాల భామ నభా నటేష్ సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తూ వస్తోంది. అయితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం అందాల ఆరబోతకు ఎలాంటి హద్దులు లేవంటోంది. తాజాగా నాభి అందాలను చూపిస్తూ నభా చేసిన గ్లామర్ షో నెట్టింట వైరల్‌గా మారింది.
అందాల భామ నభా నటేష్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అందాల ఆరబోతకు ఎలాంటి అడ్డు లేదంటూ అమ్మడు చేసే హాట్ హాట్ ఫోటోషూట్ల కోసం నెటిజన్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియా, ఫోటోషూట్లలో కూడా అందాల ఆరబోతతో కుర్రకారుకు కిక్కెక్కిస్తోంది.
టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్స్‌లో తనకంటూ ప్రత్యేక బ్రాండ్, ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న త్రివిక్రమ్ సినిమా వస్తుందంటే, ప్రేక్షకలు ఆ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు....
‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ నభా నటేష్, సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నా... సోషల్ మీడియాలో మాత్రం అందాల విందులతో అభిమానులకు నిద్రలేకుండా చేస్తోంది.
నభా నటేష్.. ఇస్మార్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్న ఈ భామ మళ్లీ హిట్ కొట్టేందుకు సిద్దమవుతుంది. ప్రస్తుతం ఫోటోషూట్లతో కూడా బిజీగా మారిపోయింది.
నభా నటేష్.. ఇస్మార్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్న ఈ భామ మళ్లీ హిట్ కొట్టేందుకు సిద్దమవుతుంది. ప్రస్తుతం ఫోటోషూట్లతో బిజీగా మారిపోయింది.
నన్ను దోచుకుందువటే అంటూ ప్రేక్షకుల మనసులని దోచుకొని ఇస్మార్ట్ శంకర్ నుంచి స్మార్ట్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది నభా.
నభా నటేష్.. ఇస్మార్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్న ఈ భామ మళ్లీ హిట్ కొట్టేందుకు సిద్దమవుతుంది. ప్రస్తుతం ఫోటోషూట్లతో కూడా బిజీగా మారిపోయింది.