Home » Nabha Natesh
నిఖిల్ పాన్ ఇండియా సినిమా స్వయంభులో కూడా నభా నటేష్ నటిస్తుందని మూవీ యూనిట్ అధికారికంగా తెలిపారు.
నభా నటేష్ చివరగా నితిన్ సరసన మాస్ట్రో సినిమాలో 2021 లో కనిపించింది.
అందాల భామ నభా నటేష్ తన కొత్త ఫోటోషూట్ లో రాకింగ్ లుక్స్ లో వావ్ అనిపిస్తున్నారు.
హీరోయిన్ నభా నటేష్ తాజాగా బ్లాక్ షార్ట్ ఫ్రాక్‌లో నాజూగ్గా ఫొటోలు దిగి పోస్ట్ చేసింది.
సోషల్ మీడియా క్వీన్ నభా నటేష్ తన కొత్త ఫోటోషూట్ ని షేర్ చేశారు. బుల్లి డ్రెస్సులో నడుము అందాలు చూపిస్తూ కుర్రాళ్లను తన మాయలో పడేస్తున్నారు.
హీరోయిన్ నభా నటేష్ సంక్రాంతి స్పెషల్ గా పల్లెటూరి వాతావరణంలో ఎడ్ల బండి వద్ద, దూడలతో స్పెషల్ ఫొటోలు దిగి షేర్ చేసింది.
హీరోయిన్ నభా నటేష్ సాయంత్రం వేళ సరదాగా తన బాల్కనీలో కూర్చొని కాఫీ తాగుతూ బుక్స్ చదువుతున్న ఫొటోలను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
హీరోయిన్ నభా నటేష్ తాజాగా దీపావళి సందర్భంగా ఇలా పట్టుచీరలో అలరిస్తూ ఫోటోలు పోస్ట్ చేసింది.
నభా నటేష్ తాజాగా పట్టు చీరలో అందంగా ముస్తాబయి ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
హీరోయిన్ నభా నటేష్ తాజాగా ఇలా బ్లాక డ్రెస్ లో తన అందాలని ఆరబోస్తూ హాట్ హాట్ ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.