Home » Nabha Natesh
ఎనర్జిటిక్ స్టార్ రామ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల కాంబినేషన్లో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్.. 'ఇస్మార్ట్ శంకర్'.. (డబుల్ దిమాఖ్ హైదరాబాదీ).. టైటిల్ వీడియో సాంగ్ రిలీజ్..
ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల కాంబినేషన్లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్.. 'ఇస్మార్ట్ శంకర్'.. (డబుల్ దిమాఖ్ హైదరాబాదీ).. నుండి 'దిమాక్ ఖరాబ్' వీడియో సాంగ్ రిలీజ్..
రామ్ బర్త్‌డేని గోవాలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది ఇస్మార్ట్ శంకర్ మూవీ యూనిట్..
ప్పుడు రామ్ బర్త్‌డే సందర్భంగా ఇస్మార్ట్ శంకర్ టీజర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్..
ఇస్మార్ట్ శంకర్ యూనిట్ ప్రస్తుతం వారణాసిలో ల్యాండ్ అయ్యింది. అక్కడ ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చెయ్యబోతున్నారు..
నన్ను దోచుకుందువటే మూవీతో ఆడియన్స్ మనసులు దోచుకున్న నభా నటేష్, రామ్‌తో రొమాన్స్ చెయ్యడానికి రెడీ అయిపోయింది.