Home » Nabha Natesh
ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా(Nabha Natesh) చేస్తోంది. తాజాగా ఆమె వైట్ ఫ్రాక్ లో దిగిన ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. హాట్ హాట్ అందాలతో రచ్చలేపుతున్న ఆ ఫోటులు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయ�
ఇష్మార్ట్ బ్యూటీ నభా నటేష్ దీపావళి పండుగను చాలా ఘనంగా జరుపుకుంది. తాజాగా దీనికి సంబందించిన ఫోటోలను (Nabha Natesh)సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీపాల మధ్య దేవకన్యలా ఉన్న నభా ఫోటోలు ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తు
హీరోయిన్ నభా నటేష్ నేడు దీపావళి సందర్భంగా ఇలా చీరకట్టులో దీపాల వెలుగుల్లో మెరిసిపోతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Nabha Natesh)
హీరోయిన్ నభా నటేష్ తాజాగా ఇలా చీరకట్టులో నాభి అందాలు చూపిస్తూ ఫోటోలకు పోజులిచ్చింది.
హీరోయిన్ నభా నటేష్ తాజాగా ఇలా మోడ్రన్ డ్రెస్ లో అందాలన్నీ చూపిస్తూ హాట్ ఫోజులతో వైరల్ అవుతుంది.
హీరోయిన్ నభా నటేష్ తాజాగా ఇలా నీలి రంగు చీరలో తడిచిన అందాలతో హాట్ ఫోజులతో అలరిస్తుంది. (Nabha Natesh)
హీరోయిన్ నభా నటేష్ తన ఫ్యామిలీతో కలిసి వినాయకచవితి సెలబ్రేట్ చేసుకొని ఇలా ట్రెడిషినల్ డ్రెస్ లలో అలరించింది. (Nabha Natesh)
హీరోయిన్ నభా నటేష్ తాజాగా ఇలా కార్ షెడ్ లో అందమైన మెకానిక్ గా హాట్ ఫోజులతో అలరిస్తుంది.
హీరోయిన్ నభా నటేష్ తాజాగా ఇలా బైక్ తో స్టైలిష్ లుక్స్ లో ఫోజులతో అదరగొడుతుంది.
హీరోయిన్ నభా నటేష్ తాజాగా ఇలా చీరకట్టులో అందాలు చూపిస్తూ వైరల్ అవుతుంది.