Nabha Natesh : మెరూన్ కలర్ డ్రెస్లో మిల మిలా మెరిసిపోతున్న నభా నటేష్.. ఫోటోలు వైరల్..
నటి నభా నటేష్ (Nabha Natesh) సోషల్ మీడియాలో లేటెస్టుగా పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మెరూన్ కలర్ డ్రెస్లో ఆమె మిల మిలా మెరిసిపోతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.












