Home » Nag Ashwin
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న చిత్రం కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వైజయంతి మూవీ బ్యానర్ పై దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంటుంది.
ఒక ఇండియన్ సినిమా కామిక్ కాన్ లో పాల్గొనడం ఇదే మొదటిసారి. చిత్రయూనిట్ కల్కి సినిమాని మరింత రేంజ్ కి తీసుకెళ్తుంది. తాజాగా 'ప్రాజెక్ట్ K' సినిమాగా మొదలుపెట్టి 'కల్కి 2898 AD' గా ఎలా మారింది అని ఒక వీడియో రిలీజ్ చేశారు.
కామిక్ కాన్ ఈవెంట్ లో చిత్రయూనిట్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాలని తెలిపారు. తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమా గురించి ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ....
కామిక్ కాన్ ఈవెంట్ లో ప్రాజెక్ట్ K టీంని స్టేజిపైకి వెళ్ళినప్పుడు మొదట రానా వెళ్లి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత రానా మిగిలిన టీంని పిలిచాడు. ప్రభాస్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చి నా ఫ్రెండ్ అంటూ పరిచయం చేసి ప్రభాస్ ని స్టేజిపైకి పిలిచాడు రా�
ప్రాజెక్ట్ K సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ అమెరికా కాలిఫోర్నియాలోని San Diegoలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ కామిక్ కాన్ లో రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న మొదటి ఇండియన్ సినిమాగా ప్రాజెక్ట్ K సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఈ కార్యక్రమాన�
ఈవెంట్ లోకి వెళ్లేముందు ప్రాజెక్ట్ K యూనిట్ మీడియాతో మాట్లాడారు. ప్రభాస్ కూడా హాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాజాగా హాలీవుడ్ కామిక్ కాన్ ఈవెంట్ నుంచి ప్రాజెక్ట్ K టైటిల్ , గ్లింప్స్ రిలీజ్ చేశారు. సినిమాకు టైటిల్ చాలా మంది ఊహించినట్టే కల్కి అని పెట్టారు.
ప్రాజెక్ట్ K సినిమా నుంచి దీపికా పదుకొనే ఫస్ట్ లుక్ నిన్న సాయంత్రం రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.
తాజాగా నాగ్ అశ్విన్ ఓ స్పెషల్ పోస్ట్ చేశాడు. ఒక కవర్ ని పూజ చేయించి ఆ ఫోటోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ప్రాజెక్ట్ K. సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దిశా పఠాని, దీపికా పదుకొనే, కమల్ హాసన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.