Home » Nagarjuna Adopted 1080 Acres
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నాగార్జున 1080 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకొని అక్కడ చెట్లు నాటి ఈ ప్రాంతానికి అక్కినేని నాగేశ్వరరావు అర్బన్ ఫారెస్ట్ పార్క్‌గా నామకరణం చేశారు.