Home » Nagarjuna Contributes RS 50 Lakhs
Akkineni Nagarjuna: తెలంగాణ సీఎం సహాయ నిధికి ప్రముఖ సినీ నటుడు, ‘కింగ్’ అక్కినేని నాగార్జున రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘‘భారీ వర్షాలు మరియు వరదలు హైదరాబాద్ ప్రజల జీవితాన్ని నాశనం చేశాయి. నగరం నీటితో నిండి