Home » Nandigama Assembly Constituency
ఇటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు సంయుక్తంగా టీడీపీని నిలువరించే ప్రయత్నం చేస్తుండగా, టీడీపీ అభ్యర్థి సౌమ్య కోసం దేవినేని అభిమానులు, వసంత నాగేశ్వరరావు అనుచరులు ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.
నందిగామ నియోజకవర్గంలో టీడీపీ గ్రూపు తగాదాలే వైసీపీకి మేలు చేస్తాయనేలా ఉంది పరిస్థితి. క్యాడర్ను ఒక్కతాటిపైకి తీసుకురాగలిగితే టీడీపీ విజయాన్ని అడ్డుకోలేరనే టాక్ కూడా ఉంది.