Home » Nandyala Road
ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు నిర్లక్ష్యం ఎంతగా ఉంది నడిరోడ్డుపై కనిపిస్తోంది. పోలీసు స్టేషన్ లో ఉండాల్సిన రికార్డు బుక్ నడిరోడ్డుపై పడి ఉంది. ఏదో చిత్తుకాగితంలో నడిరోడ్డుపై స్టేషన్ క్రైమ్ రికార్డు బుక్ పడి ఉండటంతో పోలీసుల నిర్లక్ష్యంపై విమర�