Home » Nani
శ్రీవిష్ణు తాజా చిత్రం అల్లూరి ఈ నెల 23న విడుదల కానుంది. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బెక్కం వేణుగోపాల్ నిర్మించారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు నేచురల్ స్టార్ నాని హాజరయ్యాడు. శ్రీవిష్ణు మాట్లాడుతూ...
శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా తెరకెక్కుతున్న అల్లూరి సినిమా ట్రైలర్ లాంచ్ నాని చేతుల మీదుగా జరిగింది.
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న యంగ్ హీరో శ్రీవిష్ణు, ప్రస్తుతం ‘అల్లూరి’ అనే పవర్ఫుల్ సినిమాతో మనముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. సెప్టెంబర్ 23న ఈ సినిమాను భారీ అంచనాల మధ్య రిలీజ్ చేస్తుండటం
నేచురల్ స్టార్ నాని తన నటనతో ప్రేక్షకుల చేత మంచి నటుడు అనిపించుకోవడమే కాకుండా ప్రతిభ ఉన్నవాడిని ప్రోత్సహిస్తూ మంచి మనిషి కూడా అనిపించుకుంటున్నాడు. "వాల్ పోస్టర్ సినిమా" అంటూ ఒక నిర్మాణ సంస్థని స్థాపించి, కొత్త దర్శకులకు అవకాశం కలిపిస్తున్�
సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతున్న దసరా సినిమా రిలీజ్ డేట్ ని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సమ్మర్ కానుకగా............
ర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ‘సీతా రామం’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్లు హీరోహీరోయిన్లుగా నటించగా, అందాల భామ రష్మిక మందన ఓ కీలక పాత్రలో నటించిం�
మంగళవారం న్యాచురల్ స్టార్ నాని మసూద చిత్ర టీజర్‌ని(Masooda Teaser) ఆవిష్కరించారు. టీజర్ చాలా ప్రామిసింగ్‌గా ఉందని, ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి ఈ చిత్రంలో చేసినట్లుగా అనిపిస్తుందని, టీజర్ చూస్తుంటే......
రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో ఘనంగా జరగగా నాని ముఖ్య అతిధిగా వచ్చారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ.. ''రవి అన్న కోసం మాట్లాడే అవకాశం వచ్చిందని ఇక్కడకి వచ్చాను. రవి అన్నకి చిరంజీవి గారు అంటే ఇష్టం, రవి అన్న కెరీర్ స్టార్ట్ అయినప్పుడు వాళ్లకు చిరంజీవి గారు ఇన్స్పిరేషన్. నాకు నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు....
'రామారావు ఆన్ డ్యూటీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 24 ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ లో జరగనుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి న్యాచురల్ స్టార్ నాని గెస్ట్ గా రాబోతున్నాడు.