Home » Nara Lokesh
లోకేశ్ కర్నూలు జిల్లాలో దాటిపోయేలోపు కొండారెడ్డి బురుజు లేదా 10టీవీ దగ్గర తేల్చేసుకుందాం వస్తావా? అంటూమంత్రి సవాల్ విసిరారు.
10 శాతం రిజర్వేషన్లు కట్ చేసి స్థానిక సంస్థల్లో 16,500 మంది బీసీలకు పదవులు దక్కకుండా జగన్ రెడ్డి చేశారని విమర్శించారు. బీసీ నాయకత్వాన్ని దెబ్బతీయడానికి జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందన్నారు.
Nara Lokesh: దమ్ముంటే ఆ వీడియో బయటపెట్టు
Nara Lokesh Challenge : నీతి, నిజాయితీగా బతికే కుటుంబం మాది. ఏనాడూ ఎవరినీ అవమానించని కుటుంబం మాది. అందుకే ఈ రోజు ఆ పేపర్ డైరెక్టర్ గా ఉన్న భారతీ రెడ్డికి సవాల్ విసురుతున్నా.
ఆంధ్రప్రదేశ్ ను రక్షించడానికే లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు..ఎన్నో బాధలు పడుతున్నాడు.. అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశంసించారు. అయినా పాదయాత్ర ఆపకు. ఇప్పటికే పాదయాత్ర సూపర్ సక్సెస్ అయింది అంటూ ప్రోత్సహించారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చే స్క్రిప్ట్ చదివితే మాత్రం ఊరుకునేది లేదని ఎద్దేవా చేశారు. లోకేష్ క్యాంపు వద్దకు నేరుగా వెళ్లి తేల్చుకుంటానని వెల్లడించారు.
ఇంతటితో ఇలాంటి వాటిని విరమిస్తే సరేసరని లేదంటే అనంతపురం జిల్లాలోని ఎమ్మెల్యేలు అందరం లోకేష్ క్యాంపు వద్దకు వెళ్తామన్నారు. తాను మహా మొండిని, చంద్రబాబు నాయుడు గుమ్మం ముందు పడుకోమన్నా పడుకుంటా అని పేర్కొన్నారు.
టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని దోపిడీదుర్తి ప్రకాశ్ రెడ్డి అంటూ నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు.
కియా పరిశ్రమ ముందు ఏపీ సీఎం జగన్ కు టీడీపీ నేత నారా లోకేశ్ సెల్ఫీ చాలెంజ్ చేశారు. ఒక్క కియా పరిశ్రమతో 25 వేల కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చాయన్నది అబద్ధమని జగన్మోహన్ రెడ్డి చెప్పగలడా? అని ప్రశ్నించారు.
టీడీపీ నేత నారా లోకేశ్ తన పాదయాత్రలో వైసీపీ నేతలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. ఇకపై అలా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గత ఎన్నికల్లో టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయన్న మిథున్ రెడ్�