Home » Nara Lokesh
గుడివాడలో ఏమీ జరగకుంటే ప్రభుత్వం, పోలీసులు ఎందుకు మాట్లాడడం లేదని చంద్రబాబు నిలదీశారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టి నిలదీసిన వారిని అరెస్ట్ చేయడం హేయం అన్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ కరోనా నుండి త్వరగా కోలుకోవాలంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు..
తనకు కరోనా వైరస్ సోకినట్లు ట్విట్టర్ ద్వారా లోకేష్ వెల్లడించారు. తగ్గే వరకు హోం ఐసోలేషన్ లో ఉండనున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు.
పోలవరం నిర్వాసితుల సమస్యలు తక్షణమే పరిష్కరించి, వారి దీక్షలు విరమింపజేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేత నారా లోకేష్ సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు
ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా వరి పండిస్తారని, వర్షాల కారణంగా...భారీగా నష్టం ఏర్పడిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసన సభలో నాపై అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తంచేసిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
చంద్రబాబు, లోకేశ్‌పై రోజా సెటైర్లు
చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి.
కుప్పంలో దొంగ ఓట్లు, మాఫియా డబ్బుతో అత్యంత పవిత్రమైన ఎన్నికల వ్యవస్థని జగన్‌రెడ్డి నడిబజారులో అంగడి సరుకు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు
లోకేష్ కుప్పం పర్యటనపై నగరి ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోకేష్ వ్యాఖ్యలకు రోజా రివర్స్ కౌంటర్ ఇచ్చారు. కుప్పం ఎన్నికల్లో తుప్పు, పప్పులను ప్రజలే తరిమికొడతారన్నారు.