Home » Narendranath Razdan Passes away
అలియా భట్ తాత, నటి సోనీ రాజ్దాన్(Sony Razdan) తండ్రి నరేంద్రనాద్ రాజ్దాన్ ఇటీవల మరణించారు. ఆయన మరణంతో అలియా ఇంట విషాదం నెలకొంది. తాజాగా అలియా తన తాతను గుర్తు చేసుకుంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తన తాత పుట్టిన రోజు చేసుకున్నప్పటి వీడియోని షేర్ చేసిం�