Home » Naresh
'మా' ఎలక్షన్స్ ఎంత గందరగోళం సృష్టించాయో చూశాం. ఎలక్షన్స్ అయి రిజల్స్ వచ్చిన తర్వాత కూడా 'మా' వివాదాలు ఆగట్లేదు. ఎలక్షన్ రోజున రౌడీయిజం చేసారని, ఎలక్షన్స్ సరిగ్గా జరగలేదని, మమ్మల్ని
సినిమా అన్న పదమే లోకల్ కాదు. అలాంటిది 'మా'లో లోకల్, నాన్ లోకల్ అనే తేడా తీసుకుని వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు ఉత్తేజ్.
మా ఎన్నికల్లో సినిమా నటులు రోడ్డున పడిపోయిన బాహాబాహీ కొట్టేసుకున్నారు.
'మా' అధ్యక్షుడు సీనియర్ నటుడు నరేష్.. తాను సపోర్ట్ చేసిన మంచు విష్ణు కచ్చింగా గెలుస్తారనే ధీమాను వ్యక్తం చేశారు.
ముఖంలో నవ్వు చూపిస్తూ అంతా బానే జరుగుతోందని కవర్ చేశారు. ఐతే.. లోపల మాత్రం మంటలు అలాగే కొనసాగుతోందనే విషయం అర్థమయ్యేలా కొన్ని కామెంట్స్ చేశారు.
ఇవాళ ఉదయం ప్రారంభమైన 'మా' ఎన్నికలు కొద్ది సేపు ప్రశాంతంగా జరిగాయి. తాజాగా ఇప్పుడు ఇరు ప్యానళ్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.
కరాటే కళ్యాణి హేమపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.. హేమ తెగ రెచ్చిపోతుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు సమయం దగ్గర పడేకొద్దీ మహా రంజుగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రధాన అభ్యర్థులైనా ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంటే..
మా ఎన్నికలపై జీవిత రాజశేఖర్ మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్బంగా తనపై పలువురు చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల తేదీపై.. అధికారికంగా ప్రకటన రావడంతో.. తెరవెనుక డ్రామాలు మొదలయ్యాయి. 956 మంది సభ్యులున్న సంఘానికి అధ్యక్ష బరిలో ఏకంగా ఐదుగురు నిలబడ్డారు.