Home » Nea zealand
25 ఓవర్లు పూర్తయినా న్యూజిలాండ్ వంద పరుగులు చేయలేకపోయింది. రెండో వన్డే జరిగిన వేదికపైనే మ్యాచ్ జరుగుతున్నా ఏ మాత్రం మైదానంపై పట్టు సాధించలేకపోయింది. మార్టిన్ గఫ్తిల్(13), కొలిన్ మన్రో(7), కేన్ విలియమ్సన్(28)లకు పెవిలియన్ చేరారు. భువనేశ్వర్ కుమార్,