Home » Neck pain
అనేక మంది మెడనొప్పి వచ్చిన వెంటనే నెక్ కాలర్ వేస్తుంటారు. దీని వల్ల ఉపయోగం ఉండదు. కంప్యూంటర్ వద్ద పనిచేసే సమయంలో భుజాలు, మోచేతులు సమాంతరంగా ఉండాలి. కంప్యూటర్ కీబోర్డుకు మణికట్టు సమాంతరంగా ఉండాలి.
నిద్రించే సమయంలో తలకింద పెట్టుకునే దిండును సరైన దానికి ఎంపిక చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా, మరీ ఎత్తుగా లేకుండా మధ్యస్థంగా ఉండే దిండులను తలగడగా ఉపయోగించాలి. కొంతమంది దిండుని సరిగా ఎంపిక చేసుకోరు.
ఈ క్రమంలో సున్నితమైన ప్రదేశంలో నరాలపై బలంగా రుద్ది... టవల్ మెడకు కట్టి గట్టిగా లాగడంతో బాధితుడు మరింత అనారోగ్యం పాలయ్యాడు. ప్రస్తుతం మెడలు తిప్పలేని పరిస్థితిలో మంచానికే పరిమితమయ్యాడు.