-
Home » Neeraj Chopra historic achievements
Neeraj Chopra historic achievements
Neeraj Chopra : నీరజ్ చోప్రా సాధించిన చారిత్రాత్మక విజయాలు ఇవే..!
August 28, 2023 / 07:42 PM IST
జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్‌లో స్వర్ణం సాధించిన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. ఆదివారం హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జావెలియన్ ను నీరజ్ 88.17మీటర్ల దూరం విసి