Home » netflix
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటించిన 'బ్లడీ డాడీ' డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. దానితో పాటు ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ కావాలా?
నెల రోజులుగా థియేటర్స్ లో మెప్పించిన విరూపాక్ష సినిమా నేటి నుంచి ఓటీటీలోకి వచ్చేసింది.
నెట్ఫ్లిక్స్ ప్రపంచంలోని అనేక భాషల్లో సొంత కంటెంట్ నిర్మాణం కోసం భారీగా పెట్టుబడులు పెడుతుంది. తాజాగా కొరియా కంటెంట్ పై నెట్ఫ్లిక్స్ ఏకంగా 20 వేల కోట్ల పెట్టుబడులు పెడుతుంది.
2021లో ఆడియన్స్ కి ముందుకు వచ్చిన కొరియన్ డ్రామా సిరీస్ స్క్విడ్ గేమ్ (Squid Game) సూపర్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ని ఇప్పుడు రీమేక్ చేయబోతున్నారట.
RRR సినిమా నెట్ ఫ్లిక్స్ లో కేవలం రెండు వారాల్లోనే 25 మిలియన్ హవర్స్ పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. RRR సినిమా తర్వాత ఏ ఇండియన్ సినిమా దీని దరిదాపుల్లోకి కూడా రాలేదు.
నందమూరి కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్లో నటించిన ‘అమిగోస్’ మూవీ రిలీజ్కు ముందు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది చిత్ర యూనిట్.
వెంకటేష్ (Daggubati Venkatesh), రానా (Rana Daggubati) కలిసి నటించిన 'రానా నాయుడు' (Rana Naidu) వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో కనిపించడం లేదు. తెలుగుకి సంబంధించిన ఆడియోని నెట్ఫ్లిక్స్ తొలిగించింది.
మళ్ళీ వస్తున్న పవర్ రేంజర్స్
30 ఏళ్ళ చరిత్ర ఉన్న పవర్ రేంజర్స్ ఇప్పుడు మళ్ళీ తిరిగొస్తుంది. ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం ఆగిపోయిన పవర్ రేంజర్స్ ని ఇప్పుడు మళ్ళీ నెట్ ఫ్లిక్స్ పరిచయం చేయబోతుంది. అప్పుడు పవర్ రేంజర్స్ క్యారెక్టర్స్ చేసిన...................
సార్ సినిమా ఇటీవల మార్చ్ 17 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. ఇన్నాళ్లు థియేటర్స్ లో అదరగొట్టిన సార్ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా అదరగొడుతుంది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో........