Home » netflix
ఛాంపియన్ మూవీ ఓటీటీ(Champion OTT) స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన చేసిన నెట్ఫ్లిక్స్.
బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ దురంధర్ మూవీ ఓటీటీ(Dhurandhar OTT)లో స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది.
ధనుష్ 'తేరే ఇష్క్ మే(Tere Ishq Mein OTT)' సినిమా ఓటీటీ స్ట్రీమింగ్పై నెట్ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేసింది.
సూర్య(Suriya 46)- వెంకీ అట్లూరి కాంబోలో వస్తున్న సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది.
నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ 2 మూవీ ఓటీటీ(Akhnda 2 OTT) స్ట్రీమింగ్ కి సిద్ధం అయ్యింది.
ప్రస్తుతం ఇండియా నుంచి అలాంటి రెండు సినిమాలు వస్తున్నాయి. అందులో ఒకటి రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి(Varanasi-AA22) కాగా.. రెండవది అల్లు అర్జున్-అట్లీ కాంబోలో రాబోతున్న మూవీ.
ఇప్పటికే ధురంధర్ సినిమా థియేటర్స్ లో 700 కోట్లకు పైగా వసూలు చేసింది. (Dhurandhar)
మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా వచ్చిన లేటెస్ట్ మూవీ 'రివాల్వర్ రీటా(Revolver Rita OTT)'. లేడీ ఓరియెంటెడ్ కథతో వచ్చిన ఈ థ్రిల్లర్ మూవీ షూటింగ్ చాలా కాలం క్రితమే ముగిసినా పలు వాయిదాల తరువాత నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈమధ్య కాలంలో ప్రియదర్శి హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. అలా ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ప్రేమంటే(Premante OTT). రోమ్-కోమ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో ఆనందీ హీరోయిన్ గా నటించింది.
దుల్కర్ సల్మాన్ కాంత మూవీ ఓటీటీ(Kaantha OTT)లో విడుదల అయ్యింది. దీంతో, ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం చూస్తున్న ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.