Home » Netizen tweet
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. నిత్యావసరాలు మినహా అన్ని మూతపడ్డాయి. బార్బర్ షాపులు సైతం తెరవడం లేదు. దాంతో లాక్ డౌన్ సమయంలో హెయిర్ కటింగ్ చేయించుకునే పరిస్థితి లేదు. అందరికి జుట్టు, గడ్డం భారీగా పెరిగిపో