Home » new continent
ప్రపంచ పటంలో ‘ఏడు ఖండాలు కాదు ఎనిమిది ఖండాలు’ ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు..!! ఓ కొత్త ఖండం పుట్టుకకు ప్రక్రియ మొదలైందంటున్నారు. అంతేకాదు కొత్త ఖండం పుట్టుకతో మరో కొత్త సముద్రం కూడా ఆవిర్భవించనుందని చెబుతున్నారు.
ఇప్పటివరకు భూమిపై ఏడు ఖండాలు ఉన్నాయి. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. రాబోయే కాలంలో కొత్త ఖండం ఏర్పడనుంది. దాని పేరు ‘అమేసియా’. అయితే ఇది ఇప్పుడు కాదు.. 20 కోట్ల సంవత్సరాల తర్వాత జరుగనుంది. ఆ సమయానిక