Home » new Google phone
Pixel 7a Price Leak : గూగుల్ పిక్సెల్ 7a ధర లీక్ అయింది. రూ. 50 లోపు ఉంటుందని ఇప్పటిక చాలా లీక్‌లు సూచిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈ ఫోన్ ధర రూ. 45వేల వరకు పెరుగుతుందని అంచనా.