New Groom

    ఆలస్యంగా వచ్చిన వరుడు.. మరొకరితో వధువు పెళ్లి!

    December 9, 2019 / 02:46 PM IST

    కాసేపట్లో పెళ్లి.. బరాత్ తో పెళ్లికొడుకు బిజీగా ఉన్నాడు. అర్ధరాత్రి దాటాక పెళ్లి వేదిక దగ్గరకు కుటుంబ సభ్యులతో చేరుకున్నాడు. ఆలస్యంగా పెళ్లికొడుకు వచ్చినందుకు పెళ్లికూతురు ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడితో కలిసి ఇంటికి వెళ్లేందుకు తిరస్కరిం�

10TV Telugu News