Home » new india assurance company
బీమా పాలసీ సేవలందించడంలో విఫలమైన ఓ ఇన్సురెన్స్ కంపెనీకి కన్సుమర్ ఫోరమ్ భారీ జరిమానా విధించింది. పాలసీదారుడు నష్టపోయిన సొమ్మును వడ్డీతో చెల్లించాల్సిందిగా ఆదేశించింది.
కోవిడ్ బారినపడి మరణించిన తమ ఉద్యోగుల నామినీలకు రూ. 10లక్షలు ఎక్స్ గ్రేషియా రూపంలో చెల్లించాలని ప్రభుత్వ యాజమాన్యంలోని నాలుగు నాన్ లైఫ్ ఇన్స్యూరర్స్ సంస్థలు నిర్ణయించాయి.
బీమా(Insurance) చెల్లింపు విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అతిగా మద్యం తాగి చనిపోతే బాధిత కుటుంబానికి బీమా చెల్లించాల్సిన అవసరం లేదంది.