Home » NHLML
ఆసక్తిగల, అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్దుల వయస్సు 56 ఏళ్ల లోపు ఉండాలి. విద్యార్హతల విషయానికి వస్తే పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్ లో డిగ్రీ, లా డిగ్రీ, పీజీ, డిప్లొమా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.