Home » Nicolas Cage
పాపులర్ హాలీవుడ్ యాక్టర్ నికోలస్ కేజ్ ఐదవసారి పెళ్లి చేసుకున్నారు. లాస్ వెగాస్‌లోని ఓ స్టార్ హోటల్లో ప్రేయసి రికో షిబాతాను పెళ్లాడారు కేజ్..
పిచ్చి పలు రకాలు అంటారు కదా? ఇదిగో వీరి పిచ్చి కూడా అటువంటిదే.. ఇది పిచ్చి అనే కంటే అంతకుమించిన పదం వాడవచ్చు వీరి చేష్టలకు.. పిచ్చి చేష్టలకు పరాకాష్ట అయిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. బజాజ్ పల్సర్ సంస్థ నుంచి అత్యధికంగా అమ్ముడైన స్పోర్�