-
Home » Niper 2022
Niper 2022
Niper 2022 : నైపర్ 2022 ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల
April 5, 2022 / 12:43 PM IST
దరఖాస్తు విధానానికి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదిగా మే 3, 2022 నిర్ణయంచారు. ప్రవేశ పరీక్ష ను జూన్ 12, 2022తేదిన నిర్వహించనున్నారు.