Home » Nissan X Trail
Nissan X-Trail Launch : ప్రస్తుతం భారత మార్కెట్లో నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఏకైక జపనీస్ సీబీయూ ఎస్యూవీగా ఉంది. నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రొడక్షన్ వేరియబుల్ కంప్రెషన్ ఇంజిన్ను కలిగి ఉంది.
Top 5 Upcoming SUVs in 2024 : కొత్త కారు కోసం చూస్తున్నారా? 2024లో కొత్త ఎస్యూవీ కార్లు విడుదల కానున్నాయి. హ్యుందాయ్ క్రెటా ఫేస్లిఫ్ట్, కియా సోనెట్ ఫేస్లిఫ్ట్, టాటా కర్వ్, మహీంద్రా థార్ 5-డోర్, నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఉండనున్నాయి.