Home » Nizamabad Local Bodies MLC election
nizamabad mlc elections: నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక నేపథ్యంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా గులాబీ పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. టీఆర్ఎస్కు గెలుపు లాంఛనం కావడంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల�