Home » No Bedrooms
ఇల్లు అంటే కిటికీలు, రూములు ఉంటాయనే విషయం తెలిసిందే.కానీ రూములు, కిటికీలు లేని ఓ ఇల్లు రూ.7.4 కోట్ల ధరకు అమ్మకానికి వచ్చింది. ఇల్లు చూస్తే కంగారు..ధర వింటే బేజారుగా ఉండే ఈ వింత ఇల్లు కొనటం ఎలా ఉన్నా చూడాల్సిందే.