Home » Nothing Phone 2 Price
Nothing Phone 2 : అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 2 ధరపై ఆకర్షణీయమైన డిస్కౌంట్ అందిస్తోంది. అతి తక్కువ ధరకే ఈ డీల్ ఎలా పొందాలంటే?
Nothing Phone 2 : అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్.. నథింగ్ ఫోన్ 2పై దుమ్మురేపే డిస్కౌంట్ అందిస్తోంది. అత్యంత సరసమైన ధరకే ఎలా పొందాలంటే?
Nothing Phone 2 Discount : ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే 2024 సేల్ సందర్భంగా నథింగ్ ఫోన్ 2 రూ. 10వేలు తగ్గింపుతో లభిస్తుంది. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999కి తగ్గింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Nothing Phone 2 Price Cut : భారత మార్కెట్లో నథింగ్ ఫోన్ 2 ధర భారీగా తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ బేస్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ఆప్షన్ తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు.
Independence Day Offer : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఇండిపెండెన్స్ డే సందర్భంగా సేల్ నథింగ్ ఫోన్‌పై ఆకర్షణీయమైన డిస్కౌంట్ అందిస్తోంది.
Nothing Phone (2) Discount : నథింగ్ ఫోన్ (2) ఇప్పుడు ఓపెన్ సేల్కు అందుబాటులో ఉంది. భారత మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ. 44,999 నుంచి ప్రారంభమవుతుంది. లాంచ్ ఆఫర్ల ద్వారా బేస్ మోడల్‌కు రూ. 39,999 తగ్గింపు ధర పొందవచ్చు.
Nothing Phone 2 First Sale : భారత మార్కెట్లో కొత్త నథింగ్ ఫోన్ ఫస్ట్ సేల్ జూలై 21న ప్రారంభం కానుంది. ఈ సేల్ విక్రయానికి కొద్ది రోజుల ముందు.. నథింగ్ ఫోన్ (2)ని కొనుగోలుకు 4 కారణాలను ఓసారి పరిశీలిద్దాం.
Nothing Phone 2 Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? నథింగ్ (2) ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ డిజైన్‌లో కొన్ని సరైన అప్గ్రేడ్లతో అందిస్తుంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ (2) కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
Nothing Phone 2 Price : నథింగ్ ఫోన్ (2) ధర వివరాలు లీక్ అయ్యాయి. రాబోయే 5G ఫోన్ ధర (729 యూరోలు) భారత మార్కెట్లో దాదాపు రూ. 65,590 నుంచి అందుబాటులో ఉండనుంది.
Nothing Phone (2) India : నథింగ్ ఫోన్ (2) లాంచ్ డేట్ ఎప్పుడు అనేది ఎట్టకేలకు తెలిసిందోచ్.. జూలై 11న భారత్, గ్లోబల్ మార్కెట్లలో ఈ 5G ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది. పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.