October 17

    వరాలు కురిపిస్తారా : హుజూర్ నగర్‌కు సీఎం కేసీఆర్

    October 16, 2019 / 11:48 AM IST

    హుజూర్ నగర్ ఉప ఎన్నికకు రోజులు దగ్గర పడుతున్నాయి. నియోజకవర్గంలో విజయం సాధించాలని అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. ప్రచార జోరును పెంచాయి. ఒకరిపై ఒకరిపై విమర్శలు గుప్పించుకుంటుండడంతో రాజకీయ వేడి రగులుకుంది. ఈ క్

10TV Telugu News