Odisha village boycott

    అమ్మాయి పువ్వు కోసిందని 40 దళిత కుటుంబాలను వెలివేశారు

    August 21, 2020 / 08:03 PM IST

    అమ్మాయి పువ్వు కోసిందని 40 దళిత కుటుంబాలను వెలివేశారు. ఈ ఘటన ఒడిశాలోని ధెంకనాల్ జిల్లాలోని కాంటియో కటేని గ్రామంలో జరిగింది. గత రెండు వారాల నుంచి వారిని సామాజిక బహిష్కరణ చేశారు. దళిత కుటుంబానికి చెందిన 15 ఏళ్ల బాలిక రెండు నెలల క్రితం ఉన్నత కుల క�

10TV Telugu News