Home » OG ticket prices
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ఓజీ(OG). భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకురానుంది ఈ సినిమా.