One Year Sentence

    తప్పుడు ప్రచారం చేస్తే ఏడాది జైలు

    March 15, 2020 / 03:43 AM IST

    కరోనాకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో కానీ, ప్రకటనల రూపంలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే ఏడాది జైలు శిక్ష తప్పదని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ హెచ్చరించారు. తప్పుడు ప్రచారం వల్ల సమాజంలో ఒక రకమైన భయాందోళన వ్యక్తం అవుతుందన�

10TV Telugu News