Home » OnePlus India
OnePlus 12 Launch : వన్ప్లస్ ఇండియా నుంచి వన్ప్లస్ 12 కొత్త కలర్ ఆప్షన్ వస్తోంది. చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీదారు వన్ప్లస్ 12 కొత్త కలర్వే జూమ్-ఇన్ ఫొటోను షేర్ చేసింది.
వన్ ప్లస్ నుంచి Nord సిరీస్ 2T 5G ఫోన్ సేల్ మొదలైంది. ఈ రోజు మధ్యాహ్నం జూలై 5 నుంచి భారత మార్కెట్లో సేల్ అందుబాటులో ఉండనుంది.