operation royal vasista 2. east godavari distirict

    చిగురిస్తున్న ఆశలు : సాయంత్రానికి బోటు బయటకు వచ్చే అవకాశం

    October 17, 2019 / 09:21 AM IST

    తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చలూరు వద్ద గోదావరి నదిలో ఆపరేషన్ రాయల్‌ వశిష్ట-2 రెండో రోజు కొనసాగుతోంది. బోటును గురువారం సాయంత్రంలోపు బయటకు తీసేందుకు ధర్మాడి టీమ్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. బోటు ఉన్న ప్లేస్‌ను గుర్తించిన ధర్

10TV Telugu News