Home » Oppo A59 5G Launch
Oppo A59 5G Launch : ఒప్పో కొత్త బడ్జెట్ 5జీ స్మార్ట్ఫోన్ ఒప్పో ఎ59ని ఆవిష్కరించింది. బడ్జెట్-ఫ్రెండ్లీ ధరలో టాప్-టైర్ ఫీచర్లను అందిస్తోంది. డిసెంబర్ 25, 2023 నుంచి భారతీయ మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది.